1.ప్రకటితసంవత్సరాలు: A)UNO, B)WORLD, C)INDIA
A)UNO-ప్రకటితసంవత్సరాలు:(1948-2010):
1948-విశ్వ మానవ హక్కుల సంవత్సరం
1950-అంతర్జాతీయ భౌతిక సంవత్సరం
1965-అంతర్జాతీయ సహకార సంవత్సరం
1967-అంతర్జాతీయ పర్యాటక సంవత్సరం
1968-అంతర్జాతీయ మానవ హక్కుల సంవత్సరం
1970-అంతర్జాతీయ విద్యా సంవత్సరం
1972-అంతర్జాతీయ పుస్తక సంవత్సరం
1973-కోపర్నికస్ సంవత్సరం
1974-ప్రపంచ జనాభా సంవత్సరం
1975-అంతర్జాతీయ మహిళా సంవత్సరం
1979-అంతర్జాతీయ బాలల సంవత్సరం
1981-అంతర్జాతీయ వికలాంగుల సంవత్సరం
1983-ప్రపంచ సమాచార సంవత్సరం
1985-అంతర్జాతీయ యువజనుల సంవత్సరం
1986-అంతర్జాతీయ శాంతి సంవత్సరం
1987-అంతర్జాతీయ ఆశ్రమ కల్పనా సంవత్సరం
1988-ఎయిడ్స్ సమాచార సహకార సంవత్సరం
1989-అంతర్జాతీయ గృహ సంవత్సరం
1990-అంతర్జాతీయ అక్షరాశ్యతా సంవత్సరం
1992-అంతర్జాతీయ ఖగోళ సంవత్సరం
1993-అంతర్జాతీయ స్వదేశీ జనాభా సంవత్సరం
1994-అంతర్జాతీయ కుటుంబ సంవత్సరం
1995-అంతర్జాతీయ సహన సంవత్సరం
1996-అంతర్జాతీయ పేదరిక నిర్మూలనా సంవత్సరం
1998- మహాసముద్రాల సంవత్సరం
2001-అంతర్జాతీయ వాలటీర్ల సంవత్సరం,అంతర్జాతీయ మహిళాసాధికారత సంవత్సరం
2002-అంతర్జాతీయ పర్వతాల సంవత్సరం
2003-అంతర్జాతీయ మంచి నీటి సంవత్సరం
2004-అంతర్జాతీయ బియ్యం సంవత్సరం
2005-అంతర్జాతీయ భౌతిక శాస్త్ర సంవత్సరం
-అంతర్జాతీయ సూక్ష్మ ఋణాల సంవత్సరం
-అంతర్జాతీయ క్రీడలు మరియు వ్యాయామ సంవత్సరం
2006-అంతర్జాతీయ ఎడారులు-ఎడారీకరణ సంవత్సరం
2007-అంతర్జాతీయ డాల్ఫిన్ల సంవత్సరం
2008-అంతర్జాతీయ బంగాళదుంపల సంవత్సరం,
-ఫ్రాగ్ ఇయర్.(దక్షిణాసియా ఉభయచర నెట్ వర్క్ సంస్థ ప్రకటించింది)
2009-అంతర్జాతీయ ఫైబర్ల సంవత్సరం
2009-అంతర్జాతీయ ఖగోళ సంవత్సరం(ఆం. ఆస్ట్రోనామికల్ యూనియన్ ప్రకటించింది)
2009-అత్యధిక ఉష్ణోగ్రతా సంవత్సరం(ప్రపంచ వాతావరణ సంస్థ ప్రకటించింది)
2010-అంతర్జాతీయ యువనామ సంవత్సరం.

B)UNO-అంతర్జాతీయ దశాబ్దాలు:
1983-1992:వికలాంగుల దశాబ్దం
1983-1993:జాతి వర్ణ వివక్ష వ్యతిరేఖ పోరాట 2 దశాబ్దం
1985-1994:ఆసియా, పసిఫిక్ రవాణా, సమాచారాల దశాబ్దం
1990-1999:అంతర్జాతీయ న్యాయ దశాబ్దం
1988-1997:ప్రపంచ సాంస్కృతికాభివృద్ది దశాబ్దం
1990-2000:అంతర్జాతీయ వలసవాద నిర్మూలనా దశాబ్దం
2003-2012: అక్షరాశ్యత దశాబ్దం
2004-2014: ఆదివాసీల దశాబ్దం
2005-2014: ప్రపంచ స్వదేశీయుల 2 అంతర్జాతీయ దశాబ్దం
2006-2015: వాటర్ ఫర్ దశాబ్దం

C)సార్క్ ప్రకటిత సంవత్సరాలు(1989-2015)
1989-మందుల దుర్వినియోగ పోరట సంవత్సరం
1990-బాలికల సంవత్సరం
1991-ఆవాస సంవత్సరం
1992-పర్యావరణ సంవత్సరం
1993-వికలాంగుల సంవత్సరం
1994-యువజనుల సంవత్సరం
1995-పేదరిక నిర్మూలనా సంవత్సరం
1996-అక్షరాశ్యతా సంవత్సరం
1997-ప్రాతినిధ్య ప్రభుత్వ సంవత్సరం
1999-జీవతేఛ్చ సంవత్సరం
2003-పర్యావరణ పరిరక్షణకై యువత ప్రాతినిధ్య సంవత్సరం
2004-క్షయ,ఎయిడ్స్ అవగాహన సంవత్సరం
2005-దక్షినాసియా పర్యాటక సంవత్సరం
2007-హరితదక్షిణాసియా సంవత్సరం
2008-సుపరిపాలనా సంవత్సరం
1991-2000 :సార్క్ బాలికల దశాబ్దం
2001-2010 :సార్క్ బాలల హక్కుల దశాబ్దం
2006-2015:సార్క్ పేదరిక నిర్మూలనా దశాబ్దం.