అధ్యయన శాస్త్రాలు
  1. సెరికల్చర్-పట్టుపురుగుల పెంపకం
  2. వైరాలాజి-వైరస్ ల అధ్యయనం
  3. అర్నియాలజి-సాలీళ్ల అధ్యయనము
  4. బాట్రకాలజి-కప్పల అధ్యయనం
  5. హెర్పటాలజి-సరీసృపాల అధ్యయనం
  6. మమ్మాలజి-క్షీరదాల అధ్యయనం
  7. నిడాలజి-పక్షి గూళ్ల అధ్యయనం
  8. ఒఫియాలజి-పాముల అధ్యయనం
  9. సారాలజి-బల్లుల అధ్యయనం
  10. ఆండ్రాలజి-పురుషప్రత్యుత్పత్తి వ్యవస్థ అధ్యయనం
  11. యూఫెనిక్స్-జన్యు వ్యాదుల చికిత్స గూర్చి
  12. కారియాలజి-కణంలోని కేంద్రకం గూర్చి అధ్యయనం
  13. డెర్మటాలజి-చర్మం అధ్యయనం
  14. అంజియాలజి-రక్తనళాల అధ్యయనం
  15. ఫైకాలజి-శైవలాల అధ్యయనం
  16. ఫిజియాలజి-జీవుల్లోని వివిధ అవయవాల పనితీరు పై అధ్యయనం
  17. ఫోటోబయాలజి-జీవుల పై కాంతి ప్రభావం అధ్యయనం
  18. ఫిథిసియాలజి-క్షయ వ్యాధిని శాస్త్రీయంగా అధ్యయనం
  19. పేలియో జువాలజి-శిలాజ జంతువుల అధ్యయనం
  20. మెర్మికాలజి-చీమల గూర్చి అధ్యయనం
  21. మైక్రోబయాలజి-సూక్ష్మజీవుల అధ్యయనం
  22. మలకాలజి-మలస్కా లేక కర్పరం గల జీవుల అధ్యయనం
  23. ఇక్తియాలజి-చేపల అధ్యయనం
  24. జియోబయాలజి-భూమి పై గల జీవుల అధ్యయనం
  25. ఎంటమాలజి-కీటకాల అధ్యయనం
  26. ఇకాలజి-ఆవరణ శాస్త్రం
  27. సిటాలజి-జలచర క్షీరదాల అధ్యయనం
  28. బయోకెమిస్ట్రీ-జీవుల్లోని రసాయనాల అధ్యయనం
  29. బ్యాక్టీరియాలజి-బాక్టీరియాల అధ్యయనం
  30. ఇథాలజి-జంతువుల ప్రవర్తన పై అధ్యయనం
  31. ప్రోటియోమిక్స్-జీవి లోని ప్రోటీన్ల నిర్మానం గూర్చి అధ్యయనం
  32. కాంకాలజి-మలస్కా జీవుల కర్పరాల అధ్యయనం
  33. ఊలజి-పక్షి గుడ్ల అధ్యయనం
  34. బ్రయోలజి-నాచు మొక్కల అధ్యయనం
  35. ఎంబ్రియోలజి-గర్బస్థపిండాభివృద్ధి గూర్చి అధ్యయనం