మానవునిఅధ్యయన శాస్త్రాలు

· ఆంథ్రోపాలజి: మానవుని పుట్టుగ,సంస్కృతుల అధ్యయనం

· బయోమెట్రి: గణితాన్ని మానవ జీవితానికి అనువర్తింపజేయడం

· కార్డియాలజి: గుండె అధ్యయన శాస్త్రం

· క్రేనియాలజి: పుర్రెల అధ్యయన శాస్త్రం

· సైటాలజి: కణ అధ్యయన శాస్త్రం

· డక్టైలాలజి:వేలిముద్రల అధ్యయన శాస్త్రం

· ఎంబ్రియాలజి:పిండం,దాని అబివృద్దికి సంబంధించిన శాస్త్రం

· ఎండోక్రైనాలజి:అంతస్రావగ్రంధులు వాటి స్రావాల అధ్యయనం

· యుజెనిక్స్:మేలైన జన్యు లక్షాణాల అధ్యయన శాస్త్రం

· జెనెటిక్స్:అనువంశికత,అనువంశికసూత్రాల అధ్యయన శాస్త్రం

· హిస్టాలజి:కణజాలాల అధ్యయన శాస్త్రం

· హిప్నాలజి:నిద్ర గూర్చిఅధ్యయన శాస్త్రం

· నెఫ్రాలజి:మూత్రపిండాలు,నెఫ్రాన్ల అధ్యయన శాస్త్రం

· న్యూరాలజి: నాడీవ్యవస్థ గూర్చి అధ్యయన శాస్త్రం

· అబ్స్పెస్టిక్స్:గర్భధారణ,శిశుజననం గూర్చిఅధ్యయన శాస్త్రం

· బడన్టాలజి:దంతాల అధ్యయన శాస్త్రం

· ఓటోరైనోలారింగాలజి:గొంతు,ముక్కు,చెవి,అధ్యయన శాస్త్రం

· డెర్మటాలజి:చర్మాన్ని గూర్చిఅధ్యయన శాస్త్రం

· రైనాలజి:ముక్కు గూర్చిఅధ్యయన శాస్త్రం

· ట్రాకాలజి:వెంట్రుకులగూర్చిఅధ్యయన శాస్త్రం

· హెమటాలజి:రక్తం గూర్చిఅధ్యయన శాస్త్రం

· మయాలజి:కండరాల గూర్చిఅధ్యయన శాస్త్రం