వ్యాధులు

  • థెరాప్టిక్స్:చికిత్స గుర్చి అధ్యయనం
  • యూరాలజి:మూత్రకోశం వ్యాధుల అధ్యయనం
  • కెమోథెరఫి:రసాయనాలను ఉపయోగించి వివిధ వ్యాదులకు చికిత్స చేయడం
  • జెరంటాలజి:వృద్దాప్యం,వృద్దాప్యవ్యాదుల అధ్యయనం
  • గైనకాలజి:స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ,వ్యాదుల అధ్యయనం
  • హెపటాలజి:కాలెయ సంబంధిత వ్యాదుల అధ్యయనం
  • హైడ్రోపతి:బాహ్యంగా,అంతర్గతంగా నీటి ద్వారా చికిత్స
  • ఇమ్యునాలజి:వ్యాధి నిరోధకత అధ్యయనం
  • మైకాలజి: శిలింద్రాల అధ్యయనశాస్త్రం
  • అంకాలజి: వ్రణాల(క్యేన్సర్)అధ్యయనం
  • ఆస్తమాలజి: కళ్ళు,సంబంధిత వ్యాదుల అధ్యయనం
  • పారాసైటాలజి:పరాన్నాజీవుల అధ్యయనశాస్త్రం
  • పేథాలజి:వ్యాదుల అధ్యయనం
  • ఫార్మకాగ్నసి:ఔషదాలు వాటి ప్రభావం గూర్చిఅధ్యయనం
  • సైకియాట్రి:మానసిక సమస్యలు,వ్యాదుల అధ్యయనం
  • యూఫెనిక్స్:జన్యువ్యాదుల అధ్యయనం