నగరాలు-పట్టణాలు-ప్రత్యేకతలు:
ప్రపంచనగరాలు-ప్రత్యేకతలు:
అబదాన్(ఇరాన్): ప్రపంచఅతిపెద్ద చమురు శుద్ది పరిశ్రమ కలదు
ఆశ్వాన్(ఈజిప్టు): అతిపెద్ద డ్యామ్
బైకనూర్(రష్యా): రాకెట్ ప్రయోగ కేంద్రం
చికాగో(అమెరికా): మాంసం ఎగుమతి
డెట్రాయిట్(అమెరిక):ఆటో మొబైల్ పరిశ్రమ
అంట్వార్సు(బెల్జియం):వజ్రాల పరిశ్రమ
కాండి(శ్రీలంక): టెంపుల్ ఆఫ్ ట్రూత్
పీసా(ఇటలీ):లీనింగ్ టవర్
పారిస్(ఫ్రాన్స్):ఈఫిల్ టవర్
లాస్ ఏంజిల్స్(అమెరికా):చిత్ర పరిశ్రమ
ఆగ్రా(ఇండియా):తాజ్ మహల్
జోహన్సబర్గ్(దక్షినాఫ్రికా): బంగారుపరిశ్రమ