వృక్షశాస్త్రవిభాగాలు

  • · అనాటమి-మొక్కల శరీర భాగాల అంతర్నిర్మాణo గూర్చిఅధ్యయనం
  • · ఓలెరికల్చర్-కూరగాయల పెంపకం
  • · కార్పాలజి-విత్తనాలు,ఫలాల అధ్యయనం
  • · హార్టికల్చర్-ఉద్యానవన మొక్కల అధ్యయనం
  • · హైడ్రోఫొనిక్స్-పోషక జలాల్లో మొక్కలను పెంచడం
  • · ఫైటోజని-మొక్కల పుట్టుగ,పెరుగుదల అధ్యయనం
  • · ఫైటోపేథాలజి-మొక్కల వ్యాదుల అధ్యయనం
  • · పోమాలజి-ఫలాలు,వాటి అభివృద్దికి సంబందించిన శాస్త్రం
  • · టెరిడాలజి-టెరిడోఫైటా మొక్కల అధ్యయనం
  • · లిమ్నాలజి-మంచినీటి ఆవరణ వ్యవస్థ అధ్యయనం
  • · డెండ్రోక్రోనాలజి-మొక్కల్లో వార్షికవలయాల ఆధారంగా వృక్షాల వయస్సు నిర్ణయించడం
  • · మెలనాలజి-వర్ణద్రవ్యాల అధ్యయన శాస్త్రం
  • · పేలియో బోటని-శిలాజ మొక్కల అధ్యయన శాస్త్రం
  • · అంథాలజి:పుష్పాల అధ్యయన శాస్త్రం
  • · అగ్రోస్టాలజి-గడ్డి మొక్కల అధ్యయన శాస్త్రం
  • · వీడ్ సైన్స్-కలుపు మొక్కల అధ్యయన శాస్త్రం